భగవంతుడు మనల్ని కష్టాలలో చూసినంత ఆప్యాయంగా సుఖాలలో చూడడు. అయితే సుఖాలలో కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. భగవంతుని దృష్టిలో కష్టసుఖాలు రెండూ సమానమే. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించిన వారికి ఎటువంటి కొరత ఉండదు. నమ్మక చెడినవారలున్నారు. కాని నమ్మి చెడినవారు ఈ లోకంలో లేరు లేరు లేరు.
(త.పు.204)