అవ్యాజకృపతో నవరతించిన సద్గురుచరణుల సంపూర్ణ శరాణాగతులు కండు.
మానస భజరే గురుచరణం: దుస్తర భవసారగ తరణం.
సత్యాన్వేషకులారా. అనన్య మనస్కులై సద్గురుచరణముల భజింపుడు. జనన మరణ రూప సంసారార్ణవమున తరించి, బంధవిముక్తి, నిత్యానంద ప్రాప్తిని గాంచగలరు.
(స.శి.సు.ద్విపు. 6/7)