ఎంతటి శరీరబలిమి ఉండినప్పటికినీ, మనో బలమే లేకపోతే వీడు మనిషేకాదు. దు:ఖమొచ్చినప్పుడు అరికట్టుకోవాలి.
Life is a challenge Meet it
Life is a Game Play it
Life is Love Enjoy it
Life is Awareness
ఈ Awareness అనేటటువంటి ప్రేమ తత్వము ఎక్కడ చూచినా ఉండేటటు వంటిది. ప్రేమ లేకపోతే మానవునిప్రాణమే లేదు. love.. love....love is Everything. Live in Love. ఆ ప్రేమ ఎలాంటిదిగా ఉండాలి? స్వార్థరహితమైనదిగా ఉండాలి. స్వార్థమైనది కారాదు. Love lives by giving and forgiving, Self Lives by getting and forgetting. కనుకనే ఈ ప్రేమతత్త్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
(శ్రీ-ఆ. 1999 పు. 10)