మనసున యెట్టివిచారమును పెట్టుకొనక సకల ప్రాణులకు యెల్లప్పుడు మేలుకోరుచుండవలెను. పరమాత్మను మననము చేయుచుండ వలెను. ఇతర విషయములపైపరుగెత్తు చిత్తమును స్వాధీనమందుంచుకొని, పవిత్ర భావములను మాత్రమే మనసున కలిగియుండ వలెను. ఇట్టి దానిని మనోతపమని అందురు.
(గీ.పు.232)
(చూ॥ తపస్సు)