మనుశాస్త్రము

మనుశాస్త్రం - నీవు మానవుడై ఈ జగత్తులో జన్మించినందుకు కులమునకై నీ జీవితాన్ని పోషించుకో, త్యాగముచేయుము, సమాజమునకై కులమును త్యాగము చేయుము. సమాజమే ప్రధానమైన సూత్రమని ప్రబోధించినది. ఉపనిషత్తులు - "సహస్రశీర్ షాపురుషః సహస్రాక్ష సృహస్రపాత్" అన్ని శిరస్సులు దైవం యొక్క శిరస్సులే, అన్ని హస్తములు దైవము యొక్క హస్తములే అన్ని పాదములు దైవము యొక్క పాదములే - అని ఐకమత్యమును, సమాజతత్త్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి. మానవునిది సమిష్టి సాంప్రదాయమేకాని, వృష్టి సాంప్రదాయము కాదు. ఈ జగత్తులో మానవుడు వ్యష్టిగా జీవించలేడు. మానవుడు ఈ జగత్తునందు సుఖ శాంతులతో జీవించవలెనన్న సమిష్టిభావాన్ని పోషించు కోవాలి. అన్ని మతములు సమాజ క్షేమాన్ని, శ్రేయస్సును దృష్టి యందు పెట్టుకొని ప్రబోధలు సలుపుతూ వచ్చాయి. ఈ సమాజము యొక్క క్షేమమే జగత్ క్షేమము. .

(స. సా .జ.1991పు.20)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage