మీ కష్టాలను తీర్చటానికి భగవంతుడు స్వయంగా రానవసరం లేదు. మీ ప్రార్థనలే మీ కష్టాలను తీరుస్తాయి. కాని ఆయన అవతరించేది. ప్రధానంగా మానవాళికిప్రేమ నేర్పటం కోసం! నేను భగవంతుణ్ణి దర్శించాను, నేను భగవంతునితో సంభాషించాను, నేను భగవంతుణ్ణి స్పృశించాను. నేను భగవంతునితో కలసి ఆడాను, పాడాను, నవ్వాను - అని మానవులు అనేక పర్యాయములు తలచి తలచి పరమానందం పొందటం కోసం భగవంతుడు అవతరిస్తాడు"
(వ.61-62 పు)