:ప్రియవాక్య ప్రదానేన
సర్వే దుష్యంతి జన్తవః
తస్మాత్ తదేవ కర్తవ్యం
వచనేకా దరిద్రతా?”
ప్రియమైన వాక్యమే మానవునకు అత్యంత ఆనందమును చేకూరుస్తుంది. ఇట్టి ప్రియమైన వాక్యమునకు కొదువలేదు. కనుక ప్రతి మానవుడు కూడనూ ప్రియ మైనటువంటి వాక్యములను ప్రపంచమునకు అందించాలి.
(శ్రీ.ఏ. 1995 పు.5)