పరమాత్మ ఆరాధన కుపయోగకరమైన ప్రధాన పరికరములు మూడున్నవి. ఆ పరికరములను భక్తుడు ముఖ్యముగా సాధించవలెను.
రాగద్వేషములతో దూషితము కానట్టి చిత్తము.
అసత్యాదులతో దూషితము కానట్టి వాక్కు,
హింసాదులతో దూషితము కానట్టి కాయము.
(ఆ.పు.35)
(చూ॥ ఆరాధన)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More