"కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నుండ నొల్లదు - అని పెద్దలు చెప్పారు. శ్రీరామకృష్ణ పరమహంస తన భార్యను ఆట పట్టించేటప్పుడు కూడా హాస్యం ముదురు పాకాన పడి ఆమె నొచ్చుకొని కంట తడి పెట్టేదాకా తీసుకొనిపోకుండా జాగ్రత్త పడేవాడు.
(శ్రీసా.గీ. పు. 38)The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More