సర్వజీవులయందునూ, కరుణను మనము సమానముగా ఆచరింపచేయటానికి తగినటువంటి ప్రయత్నమే ఆత్మసాక్షాత్కారానికి మూలకారణము. "కారుణ్యమ్ పరమమ్ తపః", అనగా సర్వజీవులయందు చూపు కారుణ్యమే తపస్సు.
(నీ. వే. వె. పు. 115)
(చూ|| అలవర్చుకోవాలి . ప్రేమ)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More