Split of love is wordly. Spirit of love is spiritual. మీరు మీ కుంటుంబానికి మీ బంధు మిత్రులకు పంచి ఇచ్చేది. ప్రాపంచిక ప్రేమ. అదే split of love కాని, జగదాధారమై సృష్టికి మూలసూత్రమై నిలచినట్టిది దైవప్రేమ. అదే spirit of love అదే ఆధ్యాత్మిక ప్రేమ.
(స. సా. ఫి. 2000 పు. 61)