ఆత్మానాత్మ వివేక జ్ఞానము నందు నిరంతరాసక్తి కలిగియుండ వలెను. “నేనే నిత్యుడను కనుక నన్ను నిరంతరమూ స్మరించుచూ చిత్తము నాయందు లగ్నము చేసిన యెడల దేహేంద్రియములు యేమి చేసిననూ అవి ఆత్మాభిముఖమై యుండును. మానవ జీవితమే ఒక పోరాటము కాన చిత్తము నాపై పెట్టి యుద్ధము చేయు" మని బోధించినాడు.
(గీ.పు. 214)
(చూ|| ఇరువది గుణములు)