ఒకఅగ్గిపెట్టెలోచాలాఅగ్గిపుల్లలుంటాయి. మనకుఅగ్గికావాలంటేఒక్కపుల్లనుగీచి, అంటించుకొనిఎంతమంటనైనాప్రజ్వలింపజేసుకోవచ్చును. అదేవిధముగప్రజ్ఞాశక్తితోకూడినభగవంతునివాక్యములలోఏఒక్కవాక్యమునైనామీరువిశ్వసించిఆచరిస్తేచాలును; మీఅజ్ఞానముభస్మమవుతుంది.
ఒకగుంటలోఉంచినదీపంవెలుగుఆగుంటలోనేఉండివృథాఅవుతుంది. అదేదీపాన్నిఒకఎత్తైనచోటఉంచినప్పుడుఅదిఆపరిసరాలనువెలుగుతోనింపి, తనప్రయోజనమునునెరవేరుస్తుంది. ఆవిధముగనేఆచరణలోపెట్టబడినసుగుణంఅందరినీప్రభావితంచేయగలదు. శ్రీరామకృష్ణపరమహంస, “భగవంతుడుఒకడే, అనేకులుఅనేకవిధాలుగాప్రకటిస్తారు”అనేసత్యాన్నిఅనుభవపూర్వకముగా, ఆచరణాత్మకంగాప్రబోధించారు.
(సనాతనసారథి, జులై 2019పు.41)