శరీరమునందు అన్ని లోహములూ ఉన్నది. అదే ప్రకారము అందరిలోను హిరణ్యమున్నది. ఆకారణముచేతనే ఆయుర్వేదంలోను సువర్ణ భస్మాన్ని ఉపయోగిస్తారు. ద్రవరూపములో సువర్ణభస్మాన్ని ఘనీభవించేసరికి ఉష్ణం జనిస్తుంది. ఆ విధంగా ఆవిర్భవించిన హిరణ్యగర్భ లింగం ఫోర్సుతో వెలువడింది.
(స. సా.జూ,...2001 పు.192)