“కాటుక పర్వతం తీసుకువచ్చి సముద్రంలో కరిగించి దానిని నీలమయిన ద్రవంగా చేసి, కల్పవృక్షపు కొమ్మను కలంగా మార్చి, భూమినంతటిని కాగితంగా చేసి, ఆ కాగితంపై ఆ కలంతో సాక్షాత్తు సరస్వతీదేవియే వచ్చి స్వామి లీలలు వ్రాయటానికి పూనుకొన్నప్పటికీ అది ఎంత మాత్రము సాధ్యమయ్యేదికాదు” (తపోవనము పు 10)