మీరందరు నా యొక్క అవయవములు. సాయి శరీరము యొక్క అంగములు. సద్గుణము, విశ్వాసము, సుశిక్షణ, వినయము మొదలగు మధురమైన, వాంఛనీయమైన విషయములను సాయికి మీరిచ్చిన మీరేమి చేయు చున్నను, ఎక్కడున్నను, సాయి మీకు సహాయ సహకరాము లందించును.
(శ్రీ.స.సూ. పు.95)
(చూః సర్వాంతర్యామి)