సర్వసంగపరిత్యాగి అన్న. జటకాషాయ వస్త్రధారియై తపస్సుచే శరీరమును కృశింప చేయ నక్కరలేదు. నీవు చేయు సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామకర్మ లాచరించిన చాలును. తప్పక నన్ను పొందగలవు. ముక్తుడవు కాగలవు. ఇది సత్యము. ఇదే ఇందులోని పరమ రహస్యము.
(గీ.పు. 162/163)
(చూ|| స్త్రీహత్య)