ప్రేమస్వరూపులారా! ప్రాచీన కాలము నుండి భారతీయులు వైదిక సాంప్రదాయమును అనుసరిస్తూ, యజ్ఞ యాగాది క్రతువుల నాచరిస్తూ ఆనందిస్తూ, ఆ ఆనందాన్ని పదిమందికి అందిస్తూ వచ్చారు. వైదిక సాంప్రదాయమునందు దైవారాధన నాల్గు విధములుగా విభజించబడింది. అవి 1. సత్యవతీ ఆరాధన 2. అంగవతీ ఆరాధన 3.అన్యవతీ ఆరాధన 4. నిదావతీ ఆరాధన..
(స.సా.న. 99 పు.301)
(చూ॥ మాతలు)