మంచి తలుపుయు - మాటయు- మంచిచేత
మంచి వినికిడి - చూపును - మంచితనము
మంచి ఆరోగ్యమిచ్చును మానవులకు
సత్య మును తెలుపుమాట సాయిమాట.
(సా.పు.179)
మనసునందున మంచి మాటలందున
మంచి నడతలందున మంచి వాడును కాకున్న
సాయి మిము మెచ్చి ! సంతోష మెట్లచ్చు.
శాంతి ప్రేమదాయి సత్యసాయి||
(సా.పు.125)
(చూ|| స్వామి కోరిక)