"ప్రతి దివ్య తత్వం. ప్రతి దివ్య సిద్ధాంతం అనగా - దేవునికి మానవుడు ఆరోపించిన అన్ని నామాలూ అన్ని రూపాలూ సాయి యొక్క ఈ మానవ రూపంలో ప్రత్యక్షంగా ఉన్నాయి. సందేహం నిన్ను కలవర పెట్టేందుకు అవకాశం ఈయవద్దు. నా దివ్యత్వం పట్ల నీహృదయపీఠం పైన నిశ్చల విశ్వాసాన్ని ప్రతిష్టాపించుకుంటేనే నా సత్యదర్శనాన్ని నీ వు పొందగలుగుతావు."
(లో పు. 144)