"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" త్రికాలముల యందును మార్పు చెందనటువంటిది సత్యము, అహింస, ఇంద్రియ నిగ్రహము, శాంతి, సర్వభూత దయ, క్షమ, తపస్సు, ధ్యానమనే పుష్పములు నీలో ఆవిర్భవించిన తరువాత
ప్రాప్తించేది సత్యపుష్పం. ఇది శాశ్వతంగా హృదయ కమలంలో వచ్చి పరిమళముతో ప్రకాశిస్తుంది. ఈ గుణ పుష్పములతో భగవంతుని పూజించాలి. కాని కేవలం వాడిపోయి, దుర్గంధం వెదవాల్లె పూలతో పూజ చేస్తే మన భక్తి ప్రపత్తులు, ఉన్నత స్థాయిలో ఉండవు.
(సా.పు 309)
(చూ|| ఆష్టవిధ పుష్పములు)