వేదమను వృక్షము నుండి భాగవతమను ఫలమును ద్రుంచి ప్రజల కందించిన చిలుకయే ఆ శుకుడు. అందించిన ఈ ఫలమును ఆరగించి జీర్ణించుకొని, ఆత్మానందము నందుదురుగాక, ఆ నందనందనుని పొందుదురు గాక,
(భా.వా.పు.255/256)
(చూ॥ పరీక్షిత్ ప్రార్థన, భాగవతము)The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More