భగవంతుని ద్వారసన్నిధానమున అంతా భిక్షకులే. లొంగి, వొంగి, పొగడ్తలు చేసి యాచించిన వాడే నిజమైన ధీరుడు. భగవంతునికి అన్ని బాగా తెలుసునని అతను గ్రహిస్తాడు. అది ఆయన సంకల్పమైతే అన్న వస్త్రాలు లభిస్తాయి. లేకపోతే ఆయన సంకల్పానుసారమే అన్నీ జరుగుతాయి. ఇదే శరణాగతి లేక ప్రపత్తి.
(శ్రీస.సూ.పు.58)