శాంత జ్ఞానము

శాంత జ్ఞానమే ఉత్తమోత్తమ సంపద మరణము లేనిదానిని, నాశనము లేనిదానిని మార్పు లేనిదానిని ఎవడైతే తెలుసుకొంటాడో వాడు శాంతుడు. వాడు ఎప్పటికి చావడు. శాంతి ఒక తీరము ఉపరిభాగము లేని సముద్రము ఇది. శుద్ధజీవితము శాంతియే ఈ ప్రపంచము యొక్క వెలుతురు. శాంతి వున్ననే సమస్తము వుండును. శాంతి ప్రకాశించుచున్నది. కనుకనే సమస్తము ప్రకాశించుచున్నది. శాంతము రెండింటిని తెలియజేయదు. అది ఒక్క బ్రహ్మను విధిగా తెలిసికొనవలెను. సాక్షాత్కారము పొందవలెను. అదియే మానవ జన్మము యొక్క నిజసారము.

(ప్ర.వా.పు.4/5)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage