నదులకు సముద్రములాగ, జీవులకు గమ్యస్థానము బ్రహ్మ ప్రాప్తి! చైతన్య స్వరూపులైన జీవులకు జడస్వరూపు లైన, వస్తువులతో శాశ్వత సుఖము యేనాడును వుండదు; లేదు. బ్రహ్మ ప్రాప్తి అనినను. నిత్యసుఖమనినను, మోక్షమనినను పక్కటే. ఇవి అన్నియు పర్యాయ పదములు.
(గీ.పు.219)
(చూ|| అభేద జ్ఞానము, ఉత్తరాయణము)