భగవంతుని తోటలోని పువ్వులు మీరు
భగవంతుని ఆకాశంలోని తారకలు మీరు
పువ్వులను నక్షత్రాలను ప్రేమించండి
భగవంతుని సృష్టిలో అత్యద్భుత సృష్టి మీరు
(సా.య. మొదటిపుట)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More