"T" అనే దాని నుండి "We" అనే దానికి చేర్చినప్పుడు I and You ఒకటి అవుతుంది. ఈ విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడమే ఆధ్యాత్మికము యొక్క సరియైన అర్థము. కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి. ఈ ప్రేమలేకున్న జీవన్మరణమే. Living Death.
(సా. పు. 259)The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More