“ఎవరు అపరిమిత కోరికలతో ఆవరించబడి ఉంటారో, వారికే బాధలు, చికాకులు హెచ్చు. ఎవరి కోరికలు పరిమితములో, విపరీతములుకావో, ఎవరు తమకున్న దానితో తృప్తి చెందెదరో, వారినందరిని కోరికలులేని వారుగానే భావించవచ్చునని, ఆధ్యాత్మికముగా వారెంతోధనవంతులని స్వామిభావము. వస్తు అపేక్ష కన్నఆధ్యాత్మికాపేక్షఎన్నోరెట్లువిలువైనది.వస్తుతృప్తికన్నఆత్మతృప్తిచాలా విలువైనది.
(శ్రీ. స.లీ. పు. 36)
(చూ॥ లిమిటెడ్ కంపెనీ)