శరీరమనగా జీర్ణించునది. ఈ శరీరమునకు చిత అని పేరు పెట్టారు. చిత అనగా అగ్ని. అగ్ని మరణించినవారిని దహిస్తుంది. చింత ఇది జీవించినవానివే దహించి వేస్తుంది. చితకు, చింతకు ఉన్న వ్యత్యాసమిదియే.
(ద. య. స. పు. 2)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More