"ఇష్టముగాని, అయిష్టముగాని పదార్థములో లేదు, నీలోనే ఉన్నది. ఆవకాయ, గోంగూర పచ్చళ్ళంటే నీకు ఇష్టము, మరొకరికి అయిష్టము. పదార్థంలో ఎట్టి మార్పూ లేదు. ఇష్టాయిష్టాలు నీకు సంబంధించినవి. అయితే, కొన్ని సందర్భాల్లో నీలో ఉన్న ఒక దోషం కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు, నీకు మిఠాయి అంటే ఇష్టమున్నప్పటికీ డయాబెటిస్ ఉంటే తినలేవు. ఇక్కడ దోషం డయాబెటిస్దే గా ని, మిఠాయిది కాదు కదా! ఈ సృష్టిలో పాజిటివ్, నెగెటిన్లు రెండూ కలసి ఉంటాయి. నీ దృష్టిలో మంచి చెడ్డలున్నాయి. కాని, భగవంతుని సృష్టిలో అంతా సమానమే. కాలప్రభావంవలన కూడా మంచి చెడ్డలు ఏర్పడుతున్నాయి. ఈ సాయంకాలం నీవు ఆపిల్ తిన్నావు, గులాబ్ జామ్ తిన్నావు, జిలేబి తిన్నావు. ఇవన్నీ ఇప్పటికి మంచివే. కాని, రేపటికి అవి మలిన పదార్థాలుగా మారి విసర్జింపబడినప్పుడు నీకు వాటిపట్ల అసహ్యం, అయిష్టం కల్గుతాయి. దీనికి కాలమే కదా కారణం."
(స.పా.మే. 2002 పు. 156)