లాక్

మనహృదయమేలాక్. మనసు కీ. భగవంతునివైపు తిప్పితే మోక్షం. ప్రపంచం వైపు తిప్పితే బంధం. అదేలాక్. అదే కీ త్రిప్పటంలో తేడా. త్రిప్పటంలో ఉంటుంది. రహస్యం! మనసును దైవం వైపు మరల్చటమే సాధనల ప్రధానసారము. !

(.శ.మ.పు.110)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage