అకారముతో ప్రారంభమయ్యే అరిష్ట పంచకంలో మొదటిది అలక్ష్యము,రెండవది అవినయము, మూడవది అహంకారము, నాలుగవది అసూయ, ఐదవది అసభ్యత. ఈ ఐదింటిని కూడినవాడు విద్యార్థిగా తగినవాడు కాదు.
(శ్రీ. భ. ఉ. పు.114)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More