సర్యం దిక్కుగా నిశ్చల బుద్ధితో జ్ఞాన మార్గాన్ని అనుసరించు. శివం యొక్క ఆనందోత్సాహాలతో భక్తి మార్గాన్ని అవలంబించు సుందరం యొక్క మనోహరమైన సామరస్యంతో కర్మమార్గాన్ని అనుకరించు.
(లో పు.188)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More