స్థైర్యము చపలచిత్తము లేకుండుట, నిమిషమున కొకభావము, దినమునకొక ఆట కాకయేదైననూ మంచిదని విశ్వసించిన తరువాత యెన్ని ఇక్కట్లు సంభవించినను సాధకుడు పట్టువదలక శ్రద్ధతో అనుష్టించవలెను. దీనినే దీక్ష అని కూడనూ అందరు. దౌర్భల్యము పనికిరాదని దీని అంతరార్థము.
(గీ.పు.209)
(చూ|| ఇరువది గుణములు)