పాండవులకు నాకు (కృష్ణుడు) గల సంబంధము (దుర్యోదనుతో) చెప్పెను. ఈ దేహమునకు ప్రధానమైన శిరస్సు వంటివాడు ధర్మజుడు; భుజము వంటివాడు అర్జునుడు: ఉదరము వంటివాడు భీముడు; రెండు పాదములవంటి వారు నకుల సహదేవులు. ఇట్టి దేహములోని హృదయమే ఈ కృష్ణుడు.
(భా.వా.పు.69)
(చూ వ్యత్యాసము)