ప్రేమ ప్రేమ ప్రేమ అనబడే దైవగుణమును మానవుని వరకు మాత్రమే పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదులకు కూడను ప్రసరింప చెయ్యాలి. ఇలాంటి విశాలత్వము పెంచుకోవటమే నిజమైన సంస్కృతి. సంకుచిత భావాన్ని విస్మరించి, విశాలభావమును అభివృద్ధి పరచి, తనకుతాము అనుభవించి, పది మందికి పంచినప్పుడే యీ మానవత్వము దివ్యత్వముగా మారగలదు.
(బృత్రపు ౯, )