మట్టినుండి పుట్టిన చెట్టు మట్టి యగును.
బ్రహ్మ నుండి పుట్టిన సృష్టి బ్రహ్మమగును!
కాని, దృష్టికి భిన్నమై కనిపించు! |
సత్యమును తెల్పు బాట - యీ సాయి మాట!
దృష్టి భేదమేగాని, వస్తు బేధము లేదు.
(సా. పు. 129)
(చూ॥ తత్వజ్ఞానం, మాయ, మెడిటేషన్, సర్వత్రా ప్రసిద్థోపదేశాత్)