భోగులు ఎప్పుడూ తక్కువ శ్రమకు ఎక్కువ ఫలితము నాశింతురు. కాబట్టి, వాళ్ళకు నిరాశ, అశాంతి, యోగులు శ్రమ ఆధికమైనను తక్కువ ఫలితమునే ఎదురు చూచుదురు. కాబట్టి, వాళ్ళకు శాంతి, ఆనందము. నిర్మమత్వమే ఆనందము; అదే నిజమైన మానవధర్మం. అదే విముక్తి సాధన. మమత్వం పశు లక్షణం. అది రక్తిని పెంచి పెద్ద చేయును. ఆనంద ప్రాప్తికై భగవద్రతిని అభివృద్ధి పర్చుకునే వారే ధన్యులు. -
(స.హ.జులై99పు.191)