నవనీత చోరుడు (శ్రీకృష్ణుడు)

శృంగార రూపుడు ఉపదేశస్తాయుడు:

నవనీత చోరుడు నరసఖుండు.

మోహన రూపుండు ముక్తి ప్రదాయుడు

భక్తార్తి హరుడు భవ హరుండు

గర్వాపహరుడు కమనీయ చెలుడు

వనమాల ధరుడు అనన్య హితుడు

తేజ స్వరూపుడు ప్రేమ స్వభావుడు | 

వారిజ లోచనుండు కారణుండు

సుజన మానస చోరుడు సుందరుడు

దేవకీ గర్భ రత్నంబు దేవకుండు

వాసుదేవుండు యదు వంశ వర్ధ నుండు:

(సా .పు 556/557)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage