శాంతం మానవుని స్వరూపం. సౌఖ్యం మానవుని స్వభావం. ఆలయ నిర్మాణం కంటే వ్యక్తుల పునర్నిర్మాణం ముఖ్యం. గుణముల సంఖ్య పెంచండి - గుడుల సంఖ్య కాదు. చెప్పింది చేయండి, అదే అసలైన తీర్ధయాత్ర - మనస్సులనుంచి అసూయ ద్వేషాలు తొలగించండి - అదే నిజమైన పుణ్య నదీ స్నానం.
(త.శ.మ.పు. 147)