“ధర్మనిరతుడు, సౌజన్యతత్పరుడు, శమ దమాదులు గాంచిన సజ్జనుఁడు,
సమస్త ధర్మములను తెలుసుకొన్నవాడు, గర్వము నెరుగనివాడు...ఎవరు?
అత డే - నచికేతుడు!"
(స. సా..జ.94 పు.157)
నటరాజు "నేను నటరాజును. నేను నర్తకులలో యువరాజును. మీరంతా నా విద్యార్థులు. ప్రతి అడుగు ముందుకు వేసే విధమేదో మీకు నేర్పటంలో నున్న వేదన నాకే తెలుసు."
(స.ప్ర.పు.31)