Bend the Body, Mend the Senses, End the Mind (కష్టించి పని చేయండి, ఇంద్రియములను అరికట్టుకోండి, అమనస్కులు కండి). ఇవి భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రములు. ప్రతి మానవుడు ఈ సంస్కృతికి వారసుడే. ఈ సంస్కృతిని సక్రమమైన మార్గంలో అనుభవించినప్పుడే మానవుడు సార్థక జీవితమును గడిపినవాడౌతాడు.
(స.సా.జూలై 99 పు.186)