గద్ద ముక్కుతో చేపను కరుచుకున్నంత సేపూ కాకులు వెంటపడి వేధించుతవి. చివరికి ఆ గద్ద చేపను వదిలేస్తుంది. - అప్పుడు కాకులు గద్ద వెంట పడటం మానేసి దిగబడిపోతాయి - కాబట్టి విషయ సుఖాలు వదిలి పెట్టండి - గర్వం - అసూయ - ద్వేషం అనే కాకులు వెంటపడవు, వాటికి శవాల మాంసమే యిష్టం.
(త్వ. శ.. మ. పు. 150)