మలములన్నియు వేరు:
మార్గము ఒక్కటే
వస్తుభేదములు లేవు. వస్తువొక్కటే
శృంగారములు వేరు. బంగారమొక్కటే
పశువు వన్నెలు వేరు. పాలు ఒక్కటే
జీవ జంతువులు వేరు: జీవమొక్కటే
జాతి నీతులువేరు! జన్మమొక్కటే
దర్శనంబులు వేరు. దైవ మొక్కటే
పూలజాతులు వేరు: పూజ ఒక్కటే
తెలివిలేక మానవులు తెలివి తప్పి
బ్రతుకు కోసము బహౌబాధ బద్ధులైరి!!.
(సా.పు.136)
(చూ: లీనమైపోవాలి)